AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..

ఇక ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న... అసలు ఈ సినిమా ఫారెనర్స్ కు ఎందుకు నచ్చిందో అంటూ.. షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంటర్య్వూ హోస్ట్ ను షాక్ చేశారు.

Rajamouli: ఆర్ఆర్ఆర్ వాళ్లకు ఎందుకు నచ్చిందో తెలియదు.. రాజమౌళి ఆసక్తికర కామెంట్స్..
Rajamouli Rrr
Rajitha Chanti
|

Updated on: Dec 04, 2022 | 2:03 PM

Share

డైరెక్టర్ రాజమౌళి..! తను ఎంచుకున్న కథలను చాలా పాషనేట్‌ గా సిల్వర్ స్క్రీన్‌ పై ప్రజెంట్ చేస్తారు. తాను ఊహించింది ఊహించినట్టుగా తెరపై ఆవిష్కరిస్తుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడతారు. ఎంత కష్టమైనా పెడతారు. అంతటి హార్డ్ వర్క్‌ ను హాబీగా పెట్టకున్న జక్కన్న.. ట్రిపుల్ కోసం కూడా విపరీతంగా కష్టపడ్డారు. కరోనాను లెక్కచేయకుండా.. షూట్‌ డేస్‌ను పట్టించుకోకుండా అనుకున్నది.. అనుకున్నట్టు తీశారు. ఇక తన విజన్‌కు.. మాగ్నమ్ ఒపెస్‌కు.. త్రూ అవుట్ వరల్డ్ నుంచి మంచి అప్లాజ్ వస్తుండడంతో.. తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలిస్తూ.. ట్రిపుల్ ఆర్ గురించి షాకింగ్ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఆ విషయాలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఇక ఎట్ ప్రజెంట్ ట్రిపుల్ ఆర్ సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తున్న జక్కన్న… అసలు ఈ సినిమా ఫారెనర్స్ కు ఎందుకు నచ్చిందో అంటూ.. షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇంటర్య్వూ హోస్ట్ ను షాక్ చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమా కోర్ ఇండియన్స్ కోసమే తీసిందని.. పాన్ ఇండియా స్పాన్‌లోనే తెరకెక్కించిందని.. కాని ఇండియాలో కంటే.. ఇండియా బయటే ఎక్కువ మందికి నచ్చిందని.. అన్నారు రాజమౌళి.

అంతేకాదు.. ట్రిపుల్ ఆర్ ను అందరూ ఇంతలా మెచ్చుకుంటారని అసలు అనుకోలేదన్నారు. ఓ హిట్ సినిమా చేస్తున్నామని మాత్రమే షూటింగ్ స్టేజ్లో అనుకున్నామన్నారు జక్కన్న. ఇక జపాన్‌లో వస్తున్న రెస్పాన్స్ మాత్రం… అన్‌బిలీబుల్ అంటూ ఫుల్ ఖుషీ అయ్యారు మన పాన్ ఇండియన్ డైరెక్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
అరుణాచల మోక్ష యాత్ర.. ప్రతి శుక్రవారం టూర్.. పూర్తి వివరాలు ఇవే!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఈ వారం ఈ సంఖ్య వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. 3ఏళ్ల తర్వాత SRH ప్లేయర్ రీఎంట్రీ.!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
పోలీస్ స్టేషన్‌లో యువకుడు నిప్పంటించుకుని పరుగులు!
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ప్రాచీన కాలంనాటి ఈ జావ తాగితే ఫుల్ ఎనర్జీ, నరాల బలహీనత కూడా పరార్
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
ఆ నటుడు నా గురువు.. నాకు యాక్టింగ్ నేర్పించారు..
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
LPG Gas వినియోగదారులకు బిగ్ రిలీఫ్..మారిన సిలిండర్ బుకింగ్ రూల్స్
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
పురుషుల షర్టులకు కుడివైపు, మహిళల షర్టులకు ఎడమవైపున బటన్లు ఎందుకు
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ
జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడని 3 గొప్ప పాఠాలు.. వేటగాడు-డేగ కథ