Pawan Kalyan: సాహో డైరెక్టర్‏తో పవన్ కళ్యాణ్ సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది..

సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ తదుపరి చిత్రం రాబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Pawan Kalyan: సాహో డైరెక్టర్‏తో పవన్ కళ్యాణ్ సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది..
Pawan Kalyan
Follow us

|

Updated on: Dec 04, 2022 | 9:28 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా పవన్ కొత్త సినిమా ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సాహో ఫేమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ తదుపరి చిత్రం రాబోతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. పవన్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందించనున్నాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనౌన్స్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ కాంబోలో వచ్చిన సాహో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ విడుదలైన మూడేళ్లకు సుజిత్ చేయబోతున్న సినిమా ఇదే. ఇక పవన్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన రావడంతో ఫ్యాన్స్ హాప్పీగా ఫీల్ అవుతున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!