Shruti Haasan: శ్రుతిహాసన్‌కు జీవితంలో కష్టమైన పనులు ఇవేనట.. నా వల్ల కాదు బాబోయ్ అంటుంది

వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అడపాదడపా హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది

Shruti Haasan: శ్రుతిహాసన్‌కు జీవితంలో కష్టమైన పనులు ఇవేనట.. నా వల్ల కాదు బాబోయ్ అంటుంది
Shruti Haasan
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 04, 2022 | 5:35 PM

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ శ్రుతిహాసన్. అనగనగ ఒక ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శ్రుతిహాసన్. ఈ సినిమాతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కట్టాయి. వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అడపాదడపా హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది శ్రుతిహాసన్. ఇక ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చింది ఈ చిన్నది. ఆ తర్వాత క్రాక్ సినిమాతో హిట్ అందుకుంది.రవితేజ నటించిన ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది..

ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. శ్రుతి ఇప్పటికే ఒకసారి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళలేదు. ఇక ఇప్పుడు కొత్త బోయ్ ప్రెండ్ తో టైం స్పెండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం కొత్త బోయ్ ప్రెండ్ తో కలిసి ఫోటోలు పెడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే మీకు మీ జీవితంలో కష్టమైనది ఏది.? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అందరికీ నచ్చేలా బట్టలు వేసుకోవడం..మాట్లాడటం.. ప్రవర్తించడం..ఇలాంటివి  నాకు జీవితంలో అత్యంత కష్టమైన పనులు అని తెలిపింది శ్రుతిహాసన్. ఎందుకంటే ఇతరులు మనల్ని చూసే విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందరిని అన్నివేళలా తృప్తి పరిచేలా ఉండటం నావల్ల కాదు.. మన మనసుకు నచ్చినట్లు బ్రతికితే సంతోషంగా ఉంటామని అని చెప్పుకొచ్చింది.

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..