AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దయచేసి సాయం చేయండి.. దండం పెట్టి మరీ రిక్వెస్ట్ చేసిన రేణు దేశాయ్.! కారణం ఏంటంటే

పెళ్లి, పిల్లల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రేణూ దేశాయ్ 2023 లో రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పాత్రకు మంచి పేరు వచ్చింది. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. టైగర్ నాగేశ్వర రావు విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటివరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదీ అందాల తార.

దయచేసి సాయం చేయండి.. దండం పెట్టి మరీ రిక్వెస్ట్ చేసిన రేణు దేశాయ్.! కారణం ఏంటంటే
Renu Desai News
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2025 | 1:36 PM

Share

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోందీ అందాల తార. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల కోసం తన వంతు మంచి పనులు చేస్తోంది. అలాగే మూగ జీవాల సంరక్షణ కోసం కృషి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే రేణూ దేశాయ్ సమాజంలో జరుగుతోన్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె మూగ జీవుల గురించి ఎన్నో రకాల వీడియోలు, వార్తలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో నెటిజన్స్ ను రిక్వెస్ట్ చేసింది. దయచేసి సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసుకుంది. ఇంతకూ ఏమైందంటే..

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

రేణు దేశాయ్ హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించిన విషయం తెలిసిందే.. బద్రి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత రేణు దేశాయ్ జానీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆతర్వాత సినిమాలకు దూరమైన రేణు దేశాయ్.. చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఆమె ఇలా రాసుకొచ్చింది” విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి విరాళం ఇవ్వండి.. మీరు నా ఎన్జీవో కి విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ దయచేసి జంతు సంఘానికి ఖచ్చితంగా విరాళం ఇవ్వండి” అంటూ దండం పెట్టే ఎమోజిని జోడించి రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలోనూ ఇలా ఆమె జంతువుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేసింది.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

Renu Desai

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
బ్యాట్‌మ్యాన్‌లా దొంగల వేట,పట్టుకుని స్తంభాలకు కట్టేస్తున్న హీరో?
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI