Priyamani: ‘అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్నారు.. ఎంతో బాధపడ్డాను’.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ ప్రియమణి. తెలుగు, తమిళంతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. ముస్తాఫారాజ్ తో వివాహం గురించి.