S. J. Suryah: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఎస్‌జే సూర్య.! ఆయనే దిక్కు అనేలా..
ఇండస్ట్రీలో కెరీర్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు.. గో విత్ ఫ్లో అన్నట్లే ఉంటుందక్కడ. కానీ కొందరు మాత్రం తమకు నచ్చినట్లు కెరీర్‌ను మలుచుకుంటూ ఉంటారు. అలాంటి ఓ స్టార్ గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఒకప్పుడు ఆయన దర్శకుడు.. ఆ తర్వాత నటుడు.. ఇప్పుడో స్టార్.. ప్రతీ పదేళ్ళకు తన కెరీర్‌ను తానే మార్చుకుంటున్నదెవరో తెలుసా.? ఎస్‌జే సూర్య.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదేమో.?

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
