Triptii Dimri: ‘ఆ సినిమా సెట్స్‌లో రోజూ ఏడ్చేదాన్ని.. వాళ్లు చెప్పేది అర్థమయ్యేది కాదు’.. హీరోయిన్ త్రిప్తి..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది త్రిప్తి డిమ్రి. ఈ మూవీలో కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలే బ్యాడ్ న్యూజ్ మూవీతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న త్రిప్తి.. కెరీర్ ప్రారంభరోజులను గుర్తుచేసుకున్నారు.