Priya Prakash Varrier: కిల్లింగ్ ఫోజులతో క్రాక్ తెప్పిస్తోన్న వింక్ బ్యూటీ.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే
మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ అమ్మడికి మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. నిజానికి సినిమాతో కంటే ఒకే ఒక్క సీన్ తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ప్రియా. మలయాళంలో వచ్చిన ఒరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత ఈ అమ్మడికి మలయాళంలో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో నితిన్ నటించిన చెక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చెక్ సినిమాలో అందంతో కవ్వించిన ఈ చిన్నది.. ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. అటు మలయాళంలోనూ పెద్దగా సినిమాలు చేయడం లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను కవ్విస్తోంది. అందాలు ఆరబోయడంలోనూ మొహమాట పడకుండా ఫోటోలకు ఫోజులిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోసారి తన వయ్యారాలతో మతిపోగొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రియా ప్రకాష్ లేటెస్ట్ ఫోటోలు చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రియా కిల్లింగ్ ఫోజులకు నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ అమ్మాడు బడా హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని చాలా ప్రయత్నిస్తోంది. మరి ఈ చిన్నదాని ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.
View this post on Instagram




