Actress Pranitha: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..

లాక్‌డౌన్ టైంలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత..

Actress Pranitha: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత.. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఫోటోలు..
Follow us
Ravi Kiran

|

Updated on: May 31, 2021 | 3:31 PM

లాక్‌డౌన్ టైంలో మరో హీరోయిన్ పెళ్లి పీటలెక్కింది. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ప్రణీత.. తన ప్రియుడు నితిన్ రాజును వివాహమాడింది. వీరి పెళ్లి వేడుక బెంగళూరులోని ప్రణీత నివాసంలోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు అతి కొద్దిమంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. ఇక వివాహానికి హాజరైన ఓ సన్నిహితుడు ప్రణీత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పెళ్లి కొడుకు నితిన్ రాజు బెంగళూరుకు చెందిన బిజినెస్‌మాన్‌ అని సమాచారం. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై నటి ప్రణీత స్పందించింది.

”నేను, నితిన్ చాలా కాలం నుంచి మంచి ఫ్రెండ్స్. పెళ్ళితో మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మాది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారేజ్. నా వ్యక్తిగత విషయాలు బయటపెట్టడం నాకు ఇష్టం లేదు” అని ప్రణీత వివరించింది. కాగా, ప్రస్తుతం ప్రణీత హంగామా-2, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. కన్నడంలోనూ ఓ సినిమా చేస్తోంది.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!