AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రొడ్యూసర్ అవతారమెత్తిన కాజల్..

సినిమా రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కాజల్ ముందుంటుందనే చెప్పాలి. అలాగే.. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మెలగాలో కూడా తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతో అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకుంటుంది. ఇప్పటివరకూ దాదాపు 50కి పైగా సినిమాలు పూర్తి చేసుకున్న కాజల్‌కి బోర్ కొట్టిందో ఏమో కానీ.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రొడ్యుసర్ అవతారమెత్తింది. ప్రస్తుతం కాజల్ ‘సీత’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. […]

ప్రొడ్యూసర్ అవతారమెత్తిన కాజల్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 11, 2019 | 6:23 PM

Share

సినిమా రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కాజల్ ముందుంటుందనే చెప్పాలి. అలాగే.. ఇండస్ట్రీలో ఎవరితో ఎలా మెలగాలో కూడా తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయంతో అందరి దృష్టిని తనవైపుకు మరల్చుకుంటుంది. ఇప్పటివరకూ దాదాపు 50కి పైగా సినిమాలు పూర్తి చేసుకున్న కాజల్‌కి బోర్ కొట్టిందో ఏమో కానీ.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రొడ్యుసర్ అవతారమెత్తింది.

ప్రస్తుతం కాజల్ ‘సీత’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా మే 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే.. కాజల్ వద్ద పనిచేస్తోన్న మేనేజర్ నిర్మాతగా మారి ‘మనుచిత్ర’ అనే సినిమా తీస్తుండగా.. దానికి ఆమె సమర్పకురాలిగా పనిచేస్తోంది. రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరో. మెగా ఆకాష్ హీరోయిన్. ఈరోజే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

Follow Us
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఓర్నాయనో జాగ్రత్త..
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
గూగుల్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్.. రూ. 10 లక్షల స్టైఫండ్!
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? డాక్టర్ల సూచనలు
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
సిలిండర్లు అవసరం లేని ఏకైక గ్రామం? గ్యాస్ లేకుండానే వంటచేస్తారు!
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
వరల్డ్ కప్ విజయం..జై షా చేసిన ఆ కాల్ వల్లే సాధ్యమైంది: గంభీర్
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?
అయ్యో దేవుడా .. కడుపు నింపాల్సిన పాలే ప్రాణం తీశాయి?