Flora Saini : అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను.. షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్

ఈ ఘటన పై చాలా మంది తమ గళాన్ని వినిపించారు. సినిమా తారలు కూడా మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను ఖండించారు. కొంతమంది తమ జీవితంలో జరిగిన ఇలాంటి పరిస్థితులనే గుర్తు చేసుకున్నారు

Flora Saini : అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను.. షాకింగ్ విషయాలు చెప్పిన హీరోయిన్
Flora Saini
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 08, 2022 | 2:23 PM

ఇటీవల యువతులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్న ఢిల్లీలో జరిగిన శ్రద్దా వాకర్ ఘటన దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. ప్రేమించిన వాడే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన అందరిని భయబ్రాంతులకు గురయ్యేలా చేసింది. ఈ ఘటన పై చాలా మంది తమ గళాన్ని వినిపించారు. సినిమా తారలు కూడా మహిళలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను ఖండించారు. కొంతమంది తమ జీవితంలో జరిగిన ఇలాంటి పరిస్థితులనే గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. తన మాజీ ప్రియుడు తనను దారుణంగా హింసించాడని చెప్పుకుంది. ఆ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫ్లోరా షైనీ. హీరోయిన్ ప్లోరా శైని అలియాస్ ఆశాషైనీ టాలీవుడ్ కి బాగా సుపరిచితమే. `అంతా మన మంచికే` చిత్రంతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది.

‘నరసింహ నాయిడు, నువ్వు నాకు నచ్చావు, ప్రేమతో రా, సొంతంలాంటి సినిమాల్లో నటించింది. తాజాగా ఈ భామ శ్రద్దా వాకర్ ఘటన గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో కూడా ఇదే తరహా ఘటన జరిగిందని తెలిపింది. నా బాయ్ ఫ్రెండ్, నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు. ఇంటి నుంచి నేను బయటకొచ్చిన కొద్దిరోజుల్లోనే అతడి అసలు రూపం బయట పడింది. నన్ను తీవ్రంగా హింసించేవాడు. రోజు కారణం లేకుండా కొట్టేవాడు అని చెప్పుకుంది. తనకోసం అందరినీ వదిలేసి వస్తే.. నన్ను చిత్రహింసలు పెట్టాడు అని తెలిపింది.

తన మాజీ ప్రియుడు గౌరవ్ దోషి శారీరకంగా..మానసికంగా ఎంతలా హింసించే వాడు చెప్పి వాపోయింది ఆశ. అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను. అతని చేతుల్లో చావు దెబ్బలు తిన్నాను.  అప్పుడు నేను ఒంటిపైన బట్టలు ఉన్నాయా లేవా ఆ ని కూడా చూడకుండా పరిగెత్తా.. అని చెప్పుకొని వాపోయింది.

ఇవి కూడా చదవండి
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!