Dimple Hayathi: మాకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా? ట్రాఫిక్‌ డీసీపీ ఎక్కడ? డింపుల్‌ హయతీ సెన్సేషనల్ ట్వీట్

ఈసారి డింపుల్ మరో స్థాయిలో డీసీపీపై సెటైర్లు వేశారు. హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షానికి సిటీలో భారీగా ట్రాఫిక్ జాయిన్ అయిందని ట్రాఫిక్ జామున కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారని ఆమె ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు తెలంగాణ సీఎంవో కు ట్వీట్ చేశారు. 'వేర్ ఇస్ ట్రాఫిక్ డీసీసీ' అంటూ ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Dimple Hayathi: మాకేమైనా పెట్రోల్‌ ఫ్రీగా వస్తుందా? ట్రాఫిక్‌ డీసీపీ ఎక్కడ? డింపుల్‌ హయతీ సెన్సేషనల్ ట్వీట్
Dimple Hayathi
Follow us
Vijay Saatha

| Edited By: Basha Shek

Updated on: Jul 20, 2023 | 1:31 PM

టాలీవుడ్‌ హీరోయిన్ డింపుల్ హయత్ , డీసీసీ రాహుల్ హెగ్డేల మధ్య వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు .. కానీ వివాదం మరో టర్న్ తీసుకుంది. అపార్ట్మెంట్లో పార్కింగ్‌ కు సంబంధించి డింపుల్ హయత్ , డిసిపి రాహుల్ హెగ్డే మధ్య పెద్ద ఎత్తున వివాదం నడిచింది. ఒకరి పైన ఒకరు పోలీస్ స్టేషన్లో పైన ఫిర్యాదు వరకు వెళ్లారు. చివరకు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. దీంతో ఇరువురి మధ్య ఉన్న వివాదం పబ్లిక్ అయిపోయింది . అలాగే అపార్ట్మెంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ బయటకు రావడంతో ఇద్దరి మధ్య గొడవ ఏ స్థాయిలో జరిగిందో క్లియర్‌ గా అర్థమైపోయింది. డింపుల్ పైన కేసు నమోదు అయిన తర్వాత ఆమె స్పందించిన తీరు ఆమె చేసిన ఆరోపణల పైన డీసీపీ సైతం మాట్లాడారు. చివరకు ఈ వివాదం కోర్టుకెక్కి కొట్టు డీసీపీకి నోటీసులు ఇచ్చేంతవరకు వెళ్లింది. ఇదంతా అయిపోయిన ముచ్చట కానీ ఈసారి డింపుల్ మరో స్థాయిలో డీసీపీపై సెటైర్లు వేశారు. హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షానికి సిటీలో భారీగా ట్రాఫిక్ జాయిన్ అయిందని ట్రాఫిక్ జామున కంట్రోల్ చేయాల్సిన ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారని ఆమె ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ కు తెలంగాణ సీఎంవో కు ట్వీట్ చేశారు. ‘వేర్ ఇస్ ట్రాఫిక్ డీసీసీ’ అంటూ డింపుల్ షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా కేబుల్‌ బ్రిడ్జిపై నిలిచి ఉన్న వాహనాల ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన డింపుల్‌ ‘ ఇంటికి చేరుకోవాలంటే గంటకు పైగా సమయం పడుతోంది. రోడ్ ల పై ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంటే ట్రాఫిక్ డీసీపీ లు ఎటు పోయారు? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటి? ఇళ్లలో నుండి బయటకి రాగలమా ? మాకు పెట్రోల్ ఏమైనా ఫ్రీ గా వస్తుందా ?’ అని రాసుకొచ్చారు. తన పోస్టుకు మంత్రి కేటీఆర్‌, తెలంగాణ సీఎంవోలను కూడా ట్యాగ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా