Kriti Sanon: క్రేజీ లుక్స్ లో కవ్విస్తున్న కృతి సనన్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ ప్రక్కన సీతగా నటించిన కృతి సనన్ కొత్త అవతారమెత్తింది. అవును నిజం త్వరలో ఈ ముద్దుగుమ్మ ప్రొడ్యూసర్‌గా మారనుందంటూ వచ్చిన వార్తలు నిజమే చేసేలా తన కొత్త ప్రాజెక్ట్ గురించిన వివరాలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ అని తన యొక్క ప్రొడక్షన్ హౌస్ పేరు తెలిపింది.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
