Prabhas: మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క ?..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన ఇండియా స్టార్‏గా

Prabhas: మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క ?..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 30, 2022 | 7:33 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన ఇండియా స్టార్‏గా మారిన ప్రభాస్.. ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియావి కావడం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పూజా హెగ్డే, ప్రభాస్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నాడు. తర్వలోనే డైరెక్టర్ సందీప్ వంగా సినిమాలో జాయిన్ కానున్నాడు రెబల్ స్టార్. అయితే వీటితోపాటు.. డైరెక్టర్ మారుతీ డైరెక్షన్‏లో ప్రభాస్ సినిమా చేస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే మారుతి చెప్పిన స్టోరికీ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ చిత్రాన్ని ప్రముఖ బడా నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు అప్టేట్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తుంటాయి. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ అనుష్క నటించనుందని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీ కాగా.. అనుష్క మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వనుందట. అలాగే ఇందులో కృతి శెట్టి, మాళవిక కూడా నటించనున్నారని టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారట.

Also Read: Mishan Impossible : తాప్సీ పన్ను `మిషన్ ఇంపాజిబుల్` కోసం రంగంలోకి జాతిరత్నం

NTR: యంగ్‌ టైగర్‌ అభిమానులకు పండగలాంటి వార్త.. కొరటాల శివ సినిమా మొదలయ్యేది అప్పుడే..

Sudheer Babu : కొత్త సినిమా షురూ చేసిన యంగ్ హీరో.. ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు న్యూ పోస్టర్

Kangana Ranaut : ఆ ప్లేస్‌లో నేనుంటే గట్టిగా తన్నేదాన్ని.. ‘ఆస్కార్’ ఘటన పై కంగనా రియాక్షన్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!