Aishwarya Rajesh: అందంలో నిజమైన అద్భుతం ఈ ముద్దుగుమ్మ.. ఎల్లోరా శిల్పంలా మెరిసిపోతున్న ఐశ్వర్య రాజేష్..
ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. అచ్చమైన తెలుగమ్మాయి కానీ తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసిన హీరోయిన్. తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అటు ఓటీటీలోనూ వరుసగా వెబ్ సిరీస్ చేస్తుంది ఐశ్వర్య.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
