Varadharajan Gopal: సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఇంట విషాదం

Varadharajan Gopal: ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌కు పితృవియోగం కలిగింది. రాజశేఖర్‌రెడ్డి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం..

Varadharajan Gopal: సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఇంట విషాదం
Follow us
Subhash Goud

|

Updated on: Nov 04, 2021 | 10:33 PM

Varadharajan Gopal: ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ రాజశేఖర్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది.  రాజశేఖర్‌రెడ్డి తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం సాయంత్రం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తుది శ్వాస విడిచారు. వరదరాజన్‌ గోపాల్‌ చెన్నై డీసీపీగా రిటైర్‌ అయ్యారు. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వరదరాజన్‌ గోపాల్‌ భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకెళ్లనున్నారు. అయితే వరదరాజన్‌ అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, వరదరాజన్‌కు ఐదుగురు సంతానం కాగా, రాజ‌శేఖ‌ర్ రెండో కుమారుడు.

ఇవి కూడా చదవండి:

Vijay Sethupathi: విజయ్ సేతుపతి పై దాడికి అసలు కారణం అదేనా..? ఆ హీరో అభిమానులే చేశారా..?

Nabha Natesh: పరువాల పాల పిట్టలా మెరిసిన నభా నటేష్.. నండూరి ఎంకిలా ఇస్మార్ట్ బ్యూటీ..