AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: తనయులతో ఫారిన్‏లో ఎన్టీఆర్ సందడి.. చిన్న కొడుకుతో తారక్ దంపతులు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్‏లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తన కుటుంబంతో

Jr.NTR: తనయులతో ఫారిన్‏లో ఎన్టీఆర్ సందడి.. చిన్న కొడుకుతో తారక్ దంపతులు..
Ntr
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2021 | 10:09 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్‏లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తన కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం కుటుంబంతో పారిస్ వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తారక్ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా నెట్టింట్లో అభిమానులతో పంచుకుంటాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కావడం.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్.

ఇక ఫారిన్‏లో తన కుమారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. నిన్న తన పెద్ద కొడుకు అభయ్ రామ్‏ను ఈఫిల్ టవర్ వద్ధ ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‏తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు. ట్రైన్‏లో భార్గవ్ రామ్ ని ముద్దాడుతూ కనిపించాడు తారక్. మరోవైపు.. ఎన్టీఆర్ సతిమణి ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్నాడు భార్గవ్ రామ్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తారక్.. నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అలియాభట్, ఒలివియో మోరీస్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

Also Read: Nithiin: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న నితిన్ ? .. వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో హీరో!..

Puneeth Rajkumar: పునీత్‌ బయోపిక్‌ తీయండంటూ దర్శకుడికి ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌.. డైరెక్టర్‌ ఎలా స్పందించాడంటే..

బుల్లితెరపై స్టార్ కమెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..

Bigg Boss 5: బిగ్‌బాస్‌ హోస్ట్‌ మారనున్నారా..? రంగంలోకి దిగనున్న శృతీ హాసన్‌.. కారణం ఏంటో తెలుసా.?

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..