Aadi Saikumar: ”అతిథి దేవోభవ” అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నటుడు సాయికుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్.

Aadi Saikumar: ''అతిథి దేవోభవ'' అంటున్న ఆది సాయి కుమార్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..
Aadi
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 01, 2021 | 4:14 PM

Aadi Saikumar: యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఎప్పటినుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. నటుడు సాయికుమార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయికుమార్. మొదటి సినిమా ప్రేమ కావాలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమ కావాలి సినిమా ప్రేక్షులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన లవ్లీ సినిమాకూడా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆదికి సరైన హిట్ దక్కలేదు. వరసగా సినిమాలను చేస్తున్నా అవి ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి. అయినా సరే వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తూ దూకేసుపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ”అతిథి దేవోభవ” అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సూటు బూటు వేసుకొని ఆది ఓ అద్దం వైపు పరుగెత్తుతున్నట్టు చూపించారు. మరో వైపు ఆ అద్దంలో ఆది హీరోయిన్‌ను హత్తుకున్నటు డిజైన్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ప్రాజెక్ట్ మీద మంచి ఇంప్రెషన్ కలిగిస్తోంది.

ఈ సినిమాలో ఆదికి జోడీగా నువేష్కా నటిస్తుంది. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ”అతిథి దేవోభవ” సినిమాకు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఇప్పటికే ‘బ్లాక్’ అనే మూవీ చేస్తోన్న ఆది ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ”బ్లాక్” అనే సినిమా కోసం ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్‌‌‌ ఆకట్టుకున్నాయి.Adi

మరిన్ని ఇక్కడ చదవండి : 

భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..

 తాళిబొట్టుతో ఫోటోషూట్ చేసిన గ్లోబల్ స్టార్.. కుర్రాళ్ల మతిపొగొడుతున్న ప్రియాంక.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..

Tollywood drug case: అప్రూవర్‌గా మారిన కెల్విన్.. టాలీవుడ్‌లో ప్రకంపనలు.. వారి బ్యాంక్‌ అకౌంట్స్‌ని ఫ్రీజ్!

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?