Pawan Kalyan: భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..
సోషల్ మీడియాలో అప్పుడే పవర్ స్టార్ బర్త్ డే సందటి మొదలైంది. పవన్ రేర్ ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో షేర్ అభిమానులు చేస్తున్న హడావిడి మాములుగా లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం పవన్ మేనియా నడుస్తోంది. రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నెట్టింట్లో రచ్చ చేస్తున్న ఫ్యాన్స్