Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే స్పెషల్..సలార్ నుంచి అదిరిపోయే పోస్టర్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా సలార్ సినిమా నుంచి లుక్ రిలీజ్ చేశారు. వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటించనున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు. నేడు పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా సలార్ సినిమా నుంచి లుక్ రిలీజ్ చేశారు. వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటించనున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పుడు ఈ పోస్టర్ వైరల్ అవుతోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘నక్షత్రక్కనుల్ రాజకుమారన్ అవనండోరు రాజకుమారన్’ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, ‘కోల్డ్ కేస్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘లూసిఫర్’, ‘జన గణ మన’ వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు పృథ్వీరాజ్. ఇక ఇప్పుడు సలార్ సినిమాలో నటిస్తున్నాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ 1982 అక్టోబర్ 16న జన్మించారు. ఆయన కేరళలోని తిరువనంతపురంలో జన్మించాడు. ప్రస్తుతం అతడి వయసు 41. ఆయన ఆస్తి విలువ 52 కోట్ల రూపాయల పైమాటే..ఇక పృథ్వీరాజ్ సుప్రియా మీనన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుప్రియ బీబీసీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా పని చేశారు. 2011లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఈ పాప పేరు అలంకృత. పెళ్లికి ముందు మీరా జాస్మిన్‌తో పృథ్వీరాజ్ రిలేషన్ షిప్‌లో ఉన్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అలాగే పృథ్వీరాజ్ తండ్రి సుకుమారన్ కూడా ప్రముఖ నటుడే. కొన్నేళ్ల క్రితం ఆయన కన్నుమూశారు. ఆయన తల్లి మల్లికా సుకుమారన్ నటి. పృథ్వీరాజ్ సోదరుడి పేరు ఇంద్రజిత్. పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
Wishing ‘𝐕𝐚𝐫𝐝𝐡𝐚𝐫𝐚𝐣𝐚 𝐌𝐚𝐧𝐧𝐚𝐚𝐫’ 𝗧𝗛𝗘 𝗞𝗜𝗡𝗚 @PrithviOfficial, a majestic birthday.#HBDVardharajaMannaar #HBDPrithvirajSukumaran#SalaarCeaseFire #Salaar @SalaarTheSaga #SalaarCeaseFireOnDec22 pic.twitter.com/KnH7prOXZR
— Salaar (@SalaarTheSaga) October 16, 2023
పృథ్వీరాజ్ సుకుమారన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




