Prabhas: ప్రభాస్- మారుతి సినిమా కోసం భారీ సెట్‌.. ఖర్చు ఎంతో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. చివరిగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు అందరి చూపు సలార్ సినిమా పైనే ఉంది.

Prabhas: ప్రభాస్- మారుతి సినిమా కోసం భారీ సెట్‌.. ఖర్చు ఎంతో తెలుసా..?
Prabhas Maruthi
Follow us

|

Updated on: Apr 28, 2022 | 5:13 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నుంచి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్. చివరిగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా కూడా నిరాశపరచడంతో ఇప్పుడు అందరి చూపు సలార్ సినిమా పైనే ఉంది. అయితే వరుసగా భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ ఓ చిన్న సినిమాకు కూడా సై అన్నాడు. సలార్, ఆదిపురుష్ లాంటి భారీ సినిమాల మధ్యలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లోనే కంప్లీట్ చేయాలనీ చూస్తున్నారు. ఈ ఇద్దరి కాబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నదానిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడని కొందరంటున్నారు. మరికొందరు ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఉంటాడని అంటున్నారు. అయితే మొదటి నుంచి ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో ఉండనుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రభాస్ మారుతి సినిమా కోసం ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేయనున్నారట. 5 కోట్లతో భారీ ఇంటి సెట్‌ను వేయనున్నట్టు తెలుస్తుంది. సినిమాలో చాలా భాగం ఈ ఇంట్లోనే షూటింగ్ జరగనుందట. మారుతీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయడంలో అలాగే ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నందున ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో క్లారిటీ లేదు. మారుతి సినిమా కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో డార్లింగ్ రాముడిగా కనిపించనున్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: నార్త్ స్టార్స్ అసూయతో ఉన్నారు.. కిచ్చా సుదీప్‏కు సపోర్ట్‏గా ఆర్జీవీ ట్వీట్..

Happy Birthday Samantha : టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత.. క్వీన్ ఆఫ్ హార్ట్స్‏గా నిలబెట్టిన సినిమాలు ఇవే..

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో