’30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?’ సక్సెస్ మీట్… హీరోగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు..

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?. ఇటీవల విడుదలైన ఈ సినిమా...

  • Rajeev Rayala
  • Publish Date - 8:40 pm, Thu, 4 February 21
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?' సక్సెస్ మీట్... హీరోగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు..

బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న ప్రదీప్ హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా ..?’. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. మున్నా అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ వినసొంపైన సంగీతం అందించారు. ఈ సినిమా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది.. ఇందులోని నీలి నీలి ఆకాశం అనే పాట సినిమాకు విడుదలకు ముందే మిలియన్స్ వ్యూస్ తెచ్చుకుని ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసింది. పాట అంత అందంగా ఉందో సినిమాకూడా అంతే అందంగా.. అదే రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ ఈవెంట్ ను ఇక్కడ చూడండి..