Gama Awards 2024: ఘనంగా గామా అవార్డుల ప్రధానోత్సవం.. పాల్గొన్న సినీ ప్రముఖులు
కొవిడ్‌తో పాటు ఇతర కారణాల వల్ల గత మూడేళ్ల పాటు గామా అవార్డ్స్ అందజేయలేదని మ్యూజిక్ డైరెక్టర్ కోటి అన్నారు. కానీ ఈసారి టాలీవుడ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం సంతోషంగా, గర్వంగా ఉందని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
