Ananth Ambani: ఘనంగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక.. ఈవెంట్లో మెరిసిన బాలీవుడ్ తారలు..
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం ముకేశ్ అంబానీ, నీతా అంబానీ కుటుంబం అంతా సందడిగా గడుపుతున్నారు. మూడు రోజుల ఉత్సవాల్లో రిహన్న, బిల్ గేట్స్, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ అతిథులు పాల్గొన్నారు. నీతా మరియు ముఖేష్ అంబానీలు నిర్వహించే ప్రీ-వెడ్డింగ్ ఉత్సవాలకు కేవలం క్యాటరింగ్ కాంట్రాక్ట్‌తో £120 మిలియన్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు ₹ 1260 కోట్లు ఖర్చయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
