AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లు అర్జున్ తల్లిగా బాలీవుడ్ హీరోయిన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తల్లి పాత్ర కోసం పలు సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కాగా ఇప్పుడు దీని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి టబును తల్లి పాత్ర కోసం సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే దీనిపై ఆమె దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఈ […]

అల్లు అర్జున్ తల్లిగా బాలీవుడ్ హీరోయిన్..!
Ravi Kiran
|

Updated on: Mar 21, 2019 | 7:59 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తల్లి పాత్ర కోసం పలు సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కాగా ఇప్పుడు దీని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి టబును తల్లి పాత్ర కోసం సంప్రదించారట చిత్ర యూనిట్. అయితే దీనిపై ఆమె దగ్గర నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట. ఈ విషయంపై కూడా చిత్ర యూనిట్ ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అల్లు అరవింద్, రాధాకృష్ణ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
5 సినిమాలు..100 కోట్లు.. రికార్డు క్రియేట్ చేసిన సీనియర్ హీరో
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
దోసకాయ అమృతమే.. కానీ అతిగా తింటే ఈ వింత సమస్యలు తప్పవు!
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
మహిళలకు భారీ షాక్‌..రికార్డ్‌ స్థాయిలో పెరిగిన బంగారం, వెండి ధరలు
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
లైవ్ వాయిస్ ట్రాన్సలేషన్.. ఇలా సెట్ చేసుకుంటే మీకు నో ప్రాబ్లం
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ