AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడి అనుగ్రహం.. ఇక వీరి దశ తిరిగినట్లే.. ఊహించని సంపద, విజయాలు!

నేడు పరమ ఏకాదశి.. ఈ రోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నారు దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. కాబట్టి, ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపనుంది. వారికి విపరీతంగా కలిసి రానుంది అలాగే అనుకున్న వాటిని విజయం సాధిస్తారు. ఆ లక్కీ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 11, 2026 | 11:13 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
నేడు పరమ ఏకాదశి.. ఈ రోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నారు దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతోంది.  కాబట్టి, ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపనుంది. వారికి విపరీతంగా కలిసి రానుంది అలాగే అనుకున్న వాటిని విజయం సాధిస్తారు. ఆ లక్కీ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

నేడు పరమ ఏకాదశి.. ఈ రోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నారు దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. కాబట్టి, ఈ ప్రభావం రెండు రాశుల వారి మీద చూపనుంది. వారికి విపరీతంగా కలిసి రానుంది అలాగే అనుకున్న వాటిని విజయం సాధిస్తారు. ఆ లక్కీ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ధనుస్సు రాశి: ఈ నెల మొత్తం కలిసి వస్తుంది ఉంటుంది. ఏది పట్టుకున్నా కూడా డబుల్ అవుతుంది మీ కష్టాలన్నీ కూడా  తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. మీ మనసులో అనుకున్న కోరికలు కూడా నేరవేరుతాయి అలాగే మీరు కలలు కన్న ఉద్యోగం కూడా వస్తుంది. అప్పులు క్లియర్ చేస్తారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది.

3 / 5

సింహ రాశి : మిగిలిపోయిన పనులన్ని పూర్తి చేస్తారు. ఇంకా కొత్త రాష్ట్రాల్లో కూడా  మీ వ్యాపారాలను విస్తరిస్తారు. అలాగే,  వివాహం కానీ వాళ్ళకి పెళ్లి కూడా అయ్యే ఛాన్స్ . ఇంకా పనుల్లో విజయం సాధిస్తారు. సొంత ఇల్లు కోరిక నెరవేరుతుంది. మీకు నచ్చినట్టుగా మారుతుంది  ఇంకా వారి కష్టాలు కూడా మొత్తం పోతాయి. ఇంటి సభ్యులు మొత్తం సంతోషిస్తారు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?