Tollywood : చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు.. అందంలో అప్సరస.. అయినా స్టార్ డమ్ రాలేదు..
సినీరంగంలో నటిగా గుర్తింపు రావడమనేది అంత చిన్న విషయం కాదు. ఎన్నో సవాళ్లు, అడ్డంకులు దాటుకుని.. విమర్శలను ఎదుర్కోని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా తక్కువ. అయితే కొందరి సినీ ప్రయాణం మాత్రం విచిత్రంగా సాగుతుంది. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. అయినప్పటికీ స్టార్ డమ్ అందుకోని హీరోయిన్స్ గురించి మీకు తెలుసా.. ? అందులో ఈ హీరోయిన్ ఒకరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
