చాణక్య నీతి.. ఇలాంటి వారితో స్నేహం.. పామును పక్కన పెట్టుకున్నట్లే
మంచి వాళ్ళతో స్నేహం మనకి అన్ని విధాలుగా మంచి చేస్తుంది కానీ, చెడ్డ వాళ్లతో సహవాసం ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందువలన, పాముల కంటే ప్రమాదకరమైన వ్యక్తుల స్నేహం అంత మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నారు. మరి వాళ్ళు ఎవరో చూద్దాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
