AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాధవన్ సినిమాలో షారూక్, సూర్య..!

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్‌లో కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. రాక్రెటీ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తూ నటిస్తున్నాడు మాధవన్. నంబి నారాయణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాలను ఇందులో చూపించనున్నారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉండగా.. హిందీ వెర్షన్‌లో షారూక్ కనిపించనున్నాడట. ఇక అదే పాత్రకు […]

మాధవన్ సినిమాలో షారూక్, సూర్య..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 13, 2019 | 7:33 AM

Share

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్‌లో కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. రాక్రెటీ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తూ నటిస్తున్నాడు మాధవన్. నంబి నారాయణ్ జీవితంలోని మూడు ప్రధాన కోణాలను ఇందులో చూపించనున్నారు. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్, తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉండగా.. హిందీ వెర్షన్‌లో షారూక్ కనిపించనున్నాడట. ఇక అదే పాత్రకు తెలుగు, తమిళం వెర్షన్‌లలో సూర్య కనిపించనున్నాడని తెలుస్తోంది. అలాగే ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ ఈ చిత్రం విడుదల చేయాలని అనుకుంటుండగా, కామియో రోల్ ఎవరు పోషిస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
టీమిండియాలో ముదిరిన విభేదాలు.. ఎందుకంటే?
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..