చాణక్య నీతి : ఎప్పటికీ పేదరికం రాని వ్యక్తులు వీరే!
Samatha
20 June 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
ఆ చార్య చాణక్యుడు
అలాగే చాలా మంది పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులను అస్సలే పేదరికం దరి చేరదంట.
పేదరికం
ఈ మధ్య కాలంలో చాలా మంది ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా పేదరికం వలన అనేక స
మస్యలు ఎదుర్కుంటారు.
ఒత్తిడి అశాంతి
కాగా, అసలు ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని పేదరికం దరి చేరదో ఇప్పుడు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
లక్షణాలు
ఏ వ్యక్తి అయితే నిరంతరం కష్టపడుతూ ఉంటాడో అలాంటి వ్యక్తిని దారిద్ర్యం చేరకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇది
దురదృష్టాన్ని కూడా దూరం చేస్తుంది
కష్టపడుతూ ఉండటం
అంతే కాకుండా నిరంతరం పాప పరిహారానికి దైవ చింతన, నిరంతరం దైవ నామస్మరణ లేదా జపం చేయడం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గుతుంది.
దైవ చింతన
మౌనం , ఎవరు అయితే నిరంతరం మౌనంగా ఉంటారో, వారికి కలహాలు ఉండవు, అనేక సమస్యలు ఎదురు అవుతాయి.
మౌనం
అప్రమత్తంగా ఉండటం, ఏ వ్యక్తి అయితే అప్రమత్తంగా ఉంటాడో, అలాంటి వ్యక్తులకు ఆపదలు రావు అంటున
్నారు నిపుణులు.
అప్రమత్తత
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?