ఏలినాటి శని ప్రభావం మంచిదేనా?
వేద జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే చాలా మంది ఏలినాటి శని ప్రభావం ఉంటే భయపడి పోతుంటారు. చాలా మందికి ఇది శిక్షలను విధిస్తుంది అంటారు. ఈ సమయాన్ని దురదృష్టకర సమయం అంటారు. కాగా, అసలు దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
