AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్టరీ వెంకటేష్-నేచుల్ స్టార్ నాని కాంబోలో మల్టీస్టారర్?

ఇప్పుడు వీళ్లిద్దరి కోసమే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ అదిరిపోయే స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాని హారిక హాసినీ క్రియేషన్స్‌తో...

విక్టరీ వెంకటేష్-నేచుల్ స్టార్ నాని కాంబోలో మల్టీస్టారర్?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2020 | 7:04 PM

Share

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు కొత్త ఊపు తీసుకొచ్చిన వారిలో సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ముందుంటారనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చేసిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ దాదాపు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలే చేస్తున్నారు. ఇక గతేడాది ‘ఎఫ్2, వెంకీమామ’ చిత్రాలు కూడా మంచి హిట్‌ను సాధించాయి. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తోంది.

ఇప్పుడు వీళ్లిద్దరి కోసమే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఓ అదిరిపోయే స్క్రిప్టును సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాని హారిక హాసినీ క్రియేషన్స్‌తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

కాగా మరోవైపు త్రివిక్రమ్.. ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ తర్వాతనే వీరిద్దరి కాంబోలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈలోపు వెంకీ కూడా ‘నారప్ప, ఎఫ్‌3’ చిత్రాలతో పాటు తరుణ్ భాస్కర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక నాని చేతుల్లో కూడా నాలుగు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగినా.. ఇది సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది.

Read More:

మీరు వింటున్న ‘కరోనా కాలర్ ట్యూన్’ గొంతుక ఈమెదే

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే