AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ రీమేక్‌లో రామ్..?

‘నేను శైలజ’ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ క్లైమాక్స్‌కు రాగా మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత రామ్ ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అరుణ్ విజయ్, తాన్యా హోప్ ప్రధానపాత్రలలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తాడమ్’ కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం […]

తమిళ రీమేక్‌లో రామ్..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 12:42 PM

Share

‘నేను శైలజ’ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేని ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రస్తుతం డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ క్లైమాక్స్‌కు రాగా మేలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తరువాత రామ్ ఓ తమిళ రీమేక్‌లో నటించనున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అరుణ్ విజయ్, తాన్యా హోప్ ప్రధానపాత్రలలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తాడమ్’ కోలీవుడ్‌లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ను రామ్ పెద్దనాన్న, ప్రముఖ నిర్మాత స్రవంతి కిశోర్ కొనుగోలు చేశారట. ఈ మూవీని రామ్‌తో రీమేక్‌ చేయించాలనుకుంటున్న రవి కిశోర్, అందుకు తగ్గట్లుగా పనులకు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
డయాబెటిస్‌ రోగులు ఆహారంలో వీటిని తీసుకుంటే.. సమస్యలు పరార్!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
2026లో ఇన్వెస్టర్లకు పండగే.. మీ అదృష్టాన్ని మార్చే కీలక రంగాలు..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సినిమాలకు రిటైర్ట్మెంట్ ప్రకటించిన స్టార్ హీరో..
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
సీనియర్లకు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ.. జట్టు నుంచి తీసేశారుగా
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
చాణక్య నీతి: నిజాయితీపరుడిని ఎలా గుర్తించాలో తెలుసా?
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
మీ హెల్మెట్‌ను ఇలా శుభ్రం చేస్తే కొత్త దానిలా మెరుస్తుంది!
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
వామ్మో.! నెలలో ఏకంగా రూ. 82 వేలు జంప్.. విస్పోటనం మాములుగా లేదుగా
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?