Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘జబర్దస్త్’ లేడీ.. ఎవరో తెలుసా..?

బిగ్ బాస్.. ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  తెలుగులో కూడా

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న 'జబర్దస్త్' లేడీ.. ఎవరో తెలుసా..?
ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 5కోసం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ రియాల్టీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2021 | 3:27 PM

బిగ్ బాస్.. ఇండియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రియాలిటీ షోగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.  తెలుగులో కూడా ఈ షో మంచి సక్సెస్ సాధించింది.  నాలుగు సీజన్లు దిగ్విజయంగా ముగిశాయి. సీజన్ 5 త్వరలో ప్రారంభం కాబోతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరైన సినిమాలు కూడా లేక వినోదాన్ని మిస్ అయిన ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చేందుకు ఐదవ సిజన్ రెడీ అయిపోయింది. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వ్యాఖ్యాతగా కనిపించనున్నారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా ఎవరు రాబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ ఎపిసోడ్ మొదలయ్యే వరకూ కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకుండా ‘స్టార్ మా’ వారు జాగ్రత్తపడతారు. అయితే లీకువీరుల నుంచి సమాచారం బయటకు వస్తుంది. ఇప్పటికే ప్రోమో షూట్లు కూడా జరుగుతున్నాయట. కంటెస్టెంట్ల జర్నీ వీడియోలు కూడా రెడీ అవుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇలా మొత్తానికి బిగ్ బాస్ సందడి మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈసారి ట్రాన్స్‌జెండర్ కేటగిరీలో ప్రియాంక సింగ్‌ అలియాస్ జబర్దస్త్ సాయి ఎంట్రీ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అగ్రిమెంట్స్‌పై కూడా ఆమె సైన్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Jabardasth Priyanka Singh

Jabardasth Priyanka Singh

కాగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. కాగా లీకువీరులు పక్కా అని చెబుతూ అందించిన మరికొందరు కంటెస్టెంట్ల పేర్లను ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం.

  • నవ్యస్వామి
  • లోబో
  • ఆర్జే కాజల్
  • యాంకర్ వర్షిణి
  • నటి ప్రియా రామన్
  • నటి ప్రియ
  • సన్నీ ( కళ్యాణ వైభోగం సీరియల్ ఫేమ్)
  • జశ్వంత్ పడాల (మోడల్ కమ్ యాక్టర్)
  • షణ్ముఖ్ జశ్వంత్
  • ఆట జ్యోతి (ఆట సందీప్ భార్య)
  • యూట్యూబర్ నిఖిల్
  • సిరి హన్మంత్
  • యానీ మాస్టర్‌

ప్రస్తుతానికి ఈ పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. మరి చివరి నిమిషంలో కూడా ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read:అడవిపందిపై దాడి చేయడానికి చెట్టుపై మాటు వేసిన చిరుత..! గుర్తించిన పంది ఏం చేసిందంటే..?

SR Kalyana Mandapam Review: కల్యాణ మండపం కాసులు కురిపిస్తుందా?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!