Guppedantha Manasu Jagathi: ‘నన్ను నమ్మండి.. ఎంతో బాధగా ఉంది’.. గుండెలపై టాటూతో జగతి మేడమ్ వీడియో..

గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరయ్యింది జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. అయితే సీరియల్లో సంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తూ.. చూడగానే హృదయాల్లో నిలిచిపోయే రూపంతోఅబిమానులను ఆకట్టుకుంది. కానీ ఆమె ఇన్ స్టా చూస్తే మాత్రం జనాలు అవాక్కవ్వాల్సిందే. నెట్టింట హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంటుంది. ఇప్పుడు సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జగతి.. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.

Guppedantha Manasu Jagathi: 'నన్ను నమ్మండి.. ఎంతో బాధగా ఉంది'.. గుండెలపై టాటూతో జగతి మేడమ్ వీడియో..
Jyothirai
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 10, 2024 | 12:37 PM

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ టాప్ టీఆర్పీ రేటింగ్‏తో దూసుకుపోతుంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. రిషి, వసుధార, మహేంద్ర, జగతి మేడమ్ పాత్రలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఇందులో రిషి సార్, జగతి మేడమ్ పాత్రలు మిస్ కావడంతో ఈ సీరియల్ రేటింగ్ క్రమంగా తగ్గుతుంది. ఇదంతా పక్కన పెడితే.. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరయ్యింది జగతి మేడమ్ అలియాస్ జ్యోతిరాయ్. అయితే సీరియల్లో సంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తూ.. చూడగానే హృదయాల్లో నిలిచిపోయే రూపంతోఅబిమానులను ఆకట్టుకుంది. కానీ ఆమె ఇన్ స్టా చూస్తే మాత్రం జనాలు అవాక్కవ్వాల్సిందే. నెట్టింట హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంటుంది. ఇప్పుడు సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జగతి.. ఓటీటీలో పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది.

అలా ఇన్ స్టాలో గ్లామర్ ఫోటోస్.. వీడియోస్ చేస్తూ సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమె రెండు ప్రాజెక్టుల్లో నటిస్తుంది. అలాగే ఏ మాస్టర్ పీస్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక గతంలో విడుదలైన ప్రెట్టీ గర్ల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంతగా వైరలయ్యిందో చెప్పక్కర్లేదు. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అందులో తన హార్ట్ పై బట్టర్ ఫ్లై టాటూ వేయించుకుంది. లాస్ట్ నైట్ ఇలా టాటూ వేయించుకున్నాని. ఎంతో నొప్పిగా అనిపించిందని.. తన ప్రియుడు సుకుపుర్వాజ్ ఈ టాటూ వేశాడని చెప్పుకొచ్చింది. టాటూ మీనింగ్ హోప్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో టాటూ వేస్తున్న సమయంలో ఎంతో బాధను భరించినట్లుగా కనిపిస్తుంది.

జ్యోతిరాయ్ ప్రస్తుతం డైరెక్టర్ సురేష్ కుమార్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇద్దరు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం చేయలేదు. కానీ నిత్యం ఇద్దరి ఇన్ స్టాలో తమ బంధం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఫోటోస్ పంచుకుంటారు. గతంలో తన సోషల్ మీడియా ఖాతాల హ్యాండిల్ పేర్లను మార్చేసింది జ్యోతిరాయ్. తన ప్రియుడు సురేష్ కుమార్ ఇంటిపేరును తన ఇంటి పేరుగా మార్చడంతో వీరిద్దరి ప్రేమ వార్తలకు మరింత బలం చేరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో