Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వేదిక పై మెరిసిన అందం.. ముద్దుగుమ్మ సిరి గురించి మీకు తెలుసా..?

తెలుగు ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేసింది. ఎంతో సందడిగా హుషారుగా సీజన్ 5 మొదలైంది. ఒక్కొక్కరిని హౌస్‌లోకి వెల్కమ్ చెప్పాడు నాగార్జున

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ వేదిక పై మెరిసిన అందం.. ముద్దుగుమ్మ సిరి గురించి మీకు తెలుసా..?
Siriఫస్ట్ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చింది. మంచి మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది సిరి.
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 12, 2021 | 4:58 PM

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 వచ్చేసింది. ఎంతో సందడిగా హుషారుగా సీజన్ 5 మొదలైంది. ఒక్కొక్కరిని హౌస్‌లోకి వెల్కమ్ చెప్పాడు నాగార్జున. కంటెస్టెంట్స్ అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్‌లతో ఆకట్టుకున్నారు. ఇక సీజ్ 5లో హౌస్‌లోకి వచ్చిన వాళ్లకు ఎవరంటే.. షన్ముఖ్ -మనాస్-ప్రియాంక సింగ్ – 7 ఆర్ట్స్ సరయు- సన్నీ-ఉమాదేవి-శ్రీరామచంద్ర-సిరి హనుమంతు-ప్రియ-శ్వేత వర్మ-లోబో-లహరి-జశ్వంత్-యాంకర్ రవి-నటరాజ్-కాజల్-విశ్వ-ఆనీ మాస్టర్-హమీద కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. వీరిలో దాదాపు అందరూ ప్రేక్షకులకు తెలిసిన వాళ్లే. వీరిలో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ సిరి హనుమంత్. చూడచక్కని రూపం తో ఆకట్టుకునే లావణ్యంతో ఆకర్షించే సిరి.. పలు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో ఫెమస్ అయ్యింది. ఆతర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ నటించి ఆకట్టుకుంది సిరి. ఇక ఈ గురించి తెలియని వాళ్ళు ఈ ముద్దుగుమ్మ కోసం గూగుల్ ని గాలించేస్తున్నారు.

హౌస్‌లోకి ఎంట్రీ అవ్వడంతోనే ఎంతో ఎజైట్ అయ్యింది సిరి. అదిరిపోయే గ్లామరస్ డాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది సిరి. మొదటి సారి లైవ్‌లో కింగ్ నాగార్జునను చూసి ఎంతో సంబరపడింది. సిరి గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు నాగ్. నాకు ఇష్టమైనవి రెండే రెండు.. ఒకటి నిద్ర, రెండు మంచి నిద్ర అంటూ డైలాగ్‌ ను కరుణ, రౌద్రం, భయానకం ఇలా నవరసాల్లోచెప్పేసింది. మంచి భర్త అంటే.. ఎక్కువ అర్థం చేసుకోవడం. ఎక్కువ గిఫ్ట్‌లు ఇవ్వడం అంటూ తన స్టైల్లో చెప్పుకొచ్చింది సిరి. ముందుగా వైజాగ్‌లోని రెండు లోకల్ ఛానల్స్‌లో యాంకర్‌గా పని చేసింది. స్టార్ మాలోనే ప్రసారమైన “ఉయ్యాలా జంపాలా” సీరియల్‌తో సిరి హనుమంత్ బుల్లితెర ప్రయాణం మొదలైంది. ఈమె ఇక్కడ కూడా క్లిక్ అవ్వడంతో.. “అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి” వంటి పెద్ద సీరియల్స్‌లో మంచి రోల్స్ లభించాయి. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut Photos: ‘తలైవి’గా వస్తున్న ‘కంగనా రనౌత్’.. చీరకట్టులో మెరుపులు..

Bigg Boss5: బిగ్ బాస్ కలర్ ఫుల్ స్టార్ట్..కంటతడి పెట్టించిన నటరాజ్ మాస్టర్..ఎమోషనల్ ఎంట్రీ!

Pawan Kalyan- Mogulaiah photos: మరోసారి చాటుకున్న రీల్ భీమ్లా నాయక్ మంచి మనసు.. మొగులయ్యకు ఆర్థిక సాయం ఫొటోస్..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!