AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: ఈ విషయంలో మాధురిని మెచ్చుకోవచ్చు.. తన బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌ను ఏం చేయనుందో తెలుసా?

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా బిగ్‌ బాస్‌ తెలుగు 9 హౌస్ లోకి వెళ్లిన దివ్వెల మాధురి మూడో వారమే ఎలిమినేట్ అయ్యింది. ఆమె హౌస్ నుంచి బయటకు రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. అయితే ఓ విషయంలో మాత్రం మాధురిని మెచ్చుకోవచ్చు.

Bigg Boss Telugu 9: ఈ విషయంలో మాధురిని మెచ్చుకోవచ్చు.. తన బిగ్‌బాస్ రెమ్యునరేషన్‌ను ఏం చేయనుందో తెలుసా?
Divvala Madhuri
Basha Shek
|

Updated on: Nov 04, 2025 | 10:16 PM

Share

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో నుంచి దివ్వెల మాధురి బయటకు వచ్చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. తొమ్మిదో వారంలో గౌరవ్‌ గుప్తా, దివ్వెల మాధురికి తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే చివరికి మాధురినే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేషన్ కు చాలా కారణాలున్నాయి. బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది మాధురి. రీతూ చౌదరి తదితర కంటెస్టెంట్లతో తరచూ గొడవలకు దిగింది. దీంతో నాగార్జున కూడా దివ్వెల మాధురి తీరును తప్పుపట్టాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో మూడు వారాలే ఉన్నప్పటికీ మాధురికి రెమ్యునరేషన్ గట్టిగా అందిందని సమాచారం. సెలబ్రిటీ రేంజ్‌లోనే ఆమె కూడా రెమ్యూనరేషన్‌ తీసుకుందట. రోజుకి రూ.40వేలకుపైగా చొప్పున వారానికి మూడు లక్షల పారితోషికం తీసుకుందట. అలా మూడు వారాలకు గానూ మాధురికి మొత్తం రూ. 9 లక్షల రెమ్యునరేషన్ అందిందని తెలుస్తోంది. మిగతా కామనర్స్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే మాధురికి ఈ రేంజ్ పారితోషకం చాలా ఎక్కువని చెప్పవచ్చు.

కాగా గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మాధురికి వచ్చే బిగ్‌ బాస్‌ పారితోషికాన్ని ఏం చేయనున్నారన్న ప్రశ్నకు శ్రీనివాస్ ఆసక్తికర సమాధానమిచ్చారు. వెల్లడించారు. ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్‌గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్‌ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 బిగ్ బాస్ హౌస్ లో దివ్వెల మాధురి

‘మాకు దేవుడు ఇచ్చింది చాలు. ఇంకా అవసరం లేదు. మాధురి బిగ్ బాస్ రెమ్యునరేషన్ ను దివ్యాంగుల సంక్షేమం కోసం వినియోగిస్తాం. క్యాన్సర్ తో బాధపడుతోన్న పేదలకు ఖర్చు చేస్తాం. నేను రెగ్యులర్ గా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇక మాధురికి బిగ్ బాస్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాం’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ పాతవే అయినప్పటికీ మాధురి ఎలిమినేషన్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ వైరలవుతున్నాయి. మాధురి, శ్రీనివాస్ లపై ఎంత నెగెటివిటీ ఉన్నా ఈ విషయంలో మాత్రం వారిని మెచ్చుకోవచ్చంటున్నారు నెటిజన్లు.

దివ్వెల మాధురి గురించి దువ్వాడ శ్రీనివాస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..