Bigg Boss 5 Telugu: డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?

బిగ్ బాస్ సీజన్ 5 విజవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో

Bigg Boss 5 Telugu: డేంజర్‏ జోన్‏లో ఆ ముగ్గురు.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా ?
Bigg Boss 5
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Sep 28, 2021 | 7:02 PM

బిగ్ బాస్ సీజన్ 5 విజవంతంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు మూడు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో మొదటి వారంలోనే సరయు ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. ఆ తర్వాత రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. మూడవ వారంలో లహరి హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక నిన్న నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. గత వారంలో జరిగిన గొడవలను కొనసాగిస్తూ.. ఒకరినొకరు ఆరోపణలు చేసుకున్నారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ సైకోలుగా ప్రవర్తించారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా లోబో.. దారుణంగా అరుస్తూ.. ప్రియపై రెచ్చిపోయాడు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ కూడా తానేమి తక్కువ కాదన్నట్టుగా విశ్వరూపం చూపించగా.. యంకర్ రవి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. మొత్తానికి ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‏కి నామినేట్ అయ్యారు.

ఇక ఈసారి ఎనిమిది నామినేట్ అవ్వగా.. ఇందులో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. పై ఎనిమిది మందిలో సన్నీ, ప్రియ, యాంకర్ రవి, సిరిలకు ఎలాంటి ఢోకా లేదు. వీరు సేఫ్ జోన్‏లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా సభ్యులు.. లోబో.. నటరాజ్ మాస్టర్, కాజల్, యానీ మాస్టర్ డేంజర్ జోన్‏లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటివరకు లోబో ఇంట్లో ఉండి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. నిజాంగా చెప్పాలంటే.. లోబో మినహా.. మిగతా ఇంటి సభ్యుల నుంచి ఎలాంటి ఆట తీరు.. స్టాటజీ కనిపించకపోగా.. షో చప్పగా సాగుతుందనేది ముందు నుంచి ఉన్న వాదన.. ఒకవేళ ఈసారి లోబో ఎలిమినేట్ అయితే.. కచ్చితంగా బిగ్ బాస్ షో బోరింగ్‏గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా చూసుకుంటే లోబో కాస్త సేఫ్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలింది. యానీ మాస్టర్.. నటరాజ్ మాస్టర్, కాజల్..

ఇందులో కాజల్ బిగ్ బాస్ షో మొదటి రోజు నుంచి ఓవరాక్షన్‏తో అతి చేసిందని.. కావాలని లీడ్ తీసుకుంటే.. ఇంట్లో ఇద్దరు సభ్యులు మాట్లాడుకుంటే మధ్యలోకి వస్తుందని.. మొదటి ఎలిమినేషన్ ప్రక్రియలోనే తెల్చీ చెప్పారు కంటెస్టెంట్స్. దీంతో రెండో వారంలోనే కాస్త దూకుడు తగ్గించుకున్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఇంట్లో సభ్యులకు కూడా మంచి రిలేషన్ ఏర్పర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇలా చూసుకుంటే.. కాజల్ కూడా సేఫ్ అనుకోవచ్చు. ఇక ఎటోచ్చి… ప్రమాదంలో ఉన్నది మాత్రం నటరాజ్ మాస్టర్. యానీ మాస్టర్. ఇందులో నటరాజ్ మాస్టర్ కు కోపం ఎక్కువే. తనను నామినేట్ చేసిన వ్యక్తిని.. అందుకు గల కారణాన్ని మనసులో పెట్టుకుని.. వీక్ మొత్తం వారితో గొడవ పడుతూనే ఉంటాడు అని ఇప్పటికే కంటెస్టెంట్స్ చెప్పిన సంగతి తెలిసిందే. కానీ టాస్కులలో మాత్రం స్ట్రాంగ్ అని.. అలాగే ముక్కుసూటిగా మాట్లాడతాడు అని అటు ఇంట్లో సభ్యులే కాకుండా.. బయట నెటిజన్స్ టాక్ కూడా. ఇదిలా ఉంటే.. యానీ మాస్టర్.. మొదటి నుంచి ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుస్తూ… తన కంటే చిన్నవారితో సైతం గొడవకు దిగుతుండడంతో.. ఆమె నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిందని నెట్టింట్లో టాక్. అలాగే వెళ్లిన మొదటి రెండు, మూడు రోజులు మినహా.. యానీ మాస్టర్ అంతగా ఎంటర్ టైన్ చేయడం లేదని.. అలాగే.. ఇంట్లోని సభ్యులు ఏం మాట్లాడుకున్నా.. మధ్యలో వచ్చి గోడవ చేస్తుందని.. పెద్దగా అరుస్తుందని యానీ మాస్టర్ పై అసహనం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా.. యానీ మాస్టర్‏కు సపోర్ట్ అంతగా లేనట్టుగా తెలుస్తోంది. దీంతో ఈసారి ఇంటి నుంచి యానీ మాస్టర్ బయటకు వెళ్లనున్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా.. నెట్టింట్లో జరిపిన ఓటింగ్ ప్రక్రియలోనూ.. యానీ మాస్టర్ ఎలిమినేట్ కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వారం వారి ప్రవర్తన బట్టి కూడా ప్రేక్షకులు ఓట్లు వేసే విధానం మారవచ్చు.. అందులో కచ్చితంగా ఎవరు వెళ్తారనేది మాత్రం.. ఈవారం వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందనేది నెటిజన్స్ అభిప్రాయం.

Also Read: Chinmayi Sripaada: పెళ్లయ్యాక మగాడు నటించవచ్చు.. కానీ అమ్మాయి నటించకూడదా ?.. సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్..

Ram Charan: రామ్‌ చరణ్‌ సినీ కెరీర్‌లో ఈరోజు చాలా స్పెషల్‌.. అభిమాన హీరోను సర్‌ప్రైజ్‌ చేసిన ఫ్యాన్స్‌..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!