AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: ఏడేళ్ల రిలేషన్.. అతడి కోసం కెరీర్‌నే వదిలేశాను.. సరయు సంచలన వ్యాఖ్యలు..

7 arts Sarayu: బిగ్‏బాస్‏ను దమ్ దమ్ చేస్తానంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది సరయు.. కానీ అనూహ్యంగా మొదటి వారంలోనే బయటకు

Bigg Boss 5 Telugu: ఏడేళ్ల రిలేషన్.. అతడి కోసం కెరీర్‌నే వదిలేశాను.. సరయు సంచలన వ్యాఖ్యలు..
Sarayu
Rajitha Chanti
|

Updated on: Sep 28, 2021 | 1:04 PM

Share

7 arts Sarayu: బిగ్‏బాస్‏ను దమ్ దమ్ చేస్తానంటూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది సరయు.. కానీ అనూహ్యంగా మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. అయితే సరయు ఎలిమినేషన్ ప్రక్రియపై సోషల్ మీడియాలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తనను కావాలనే ఎలిమినేట్ చేశారని .. ఆమె అభిమానులు ఆరోపించారు. ఏదైన ముక్కుసూటిగా చెప్పే సరయు ఇక ఎలిమినేట్ అయిన రోజున నాగ్ ఎదురుగానే ఒక్కొక్కరికి ఇచ్చిపడేసింది. బెస్ట్, వరస్ట్ అంటూ తన స్టైల్లో కంటెస్టెంట్స్‏ను ఆడుకుంది. అయితే ఇంటినుంచి బయటకు వెళ్లిన తర్వాత సరయు బిగ్ బాస్ షో గురించి.. అందులోని కంటెస్టెంట్స్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది.

షణ్ముఖ్ జస్వంత్ అభిమానులు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. తనకు వార్నింగ్ ఇస్తున్నారని ఆరోపణలు చేసింది సరయు. అలాగే తాను షణ్ముఖ్, సిరితో గొడవ పడటానికి గల కారణాలను బిగ్ బాస్ చూపించలేడని.. కేవలం తన రియాక్షన్ మాత్రమే టెలికాస్ట్ చేశారని.. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చింది సరయు. అంతేకాకుండా షణ్ముఖ్ అభిమానులకు బహిరంగంగానే సవాల్ విసిరింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ, బ్రేకప్ అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టింది. సరయు మాట్లాడుతూ.. ఒక వ్యక్తితో ఏడేళ్లు రిలేషన్ లో ఉన్నాను.. అది మా ఇంట్లో వాళ్లకు.. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు తెలుసు. మా ఇంట్లో వాళ్లకు చెప్పకుండా నేనేదీ చేయను. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు నా కెరీర్ ను పక్కన పెట్టాను. రిలేషన్ లో అతనికి పూర్తిగా ఇచ్చేశాను. నేను వర్జిన్ కూడా కాదు.. మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ కుదరలేదు. కట్నం దగ్గర గొడవ రావడంతో పెళ్లి పీటల దాకా వచ్చిన వివాహం రద్దయింది. ముందు పాతిక లక్షలు అడిగారు.. ఆ తర్వాత అరకోటి.. ఆ తర్వాత కోటి.. సగం ఆస్తి అడిగారు. ఇప్పటినుంచే ఇలా చేస్తే.. పెళ్లయ్యాక ఇంకెన్ని అడుగుతారో.. ఇంకెలా ఉంటారో అని నేను క్యాన్సిల్ చేశాను. నువ్వు నాకు తగినవాడివి కాదని అతని ముఖం మీదే చెప్పేశాను అంటూ చెప్పుకొచ్చింది సరయు.

Also Read: Drishyam 2: నారప్ప బాటలోనే దృశ్యం 2 సినిమా.. ఓటీటీ వైపే ఆసక్తి చూపిస్తున్న మేకర్స్ ?..

Naga Shaurya: టాలీవుడ్‏లో సినిమాల జాతర.. అప్డేట్స్ ఇస్తున్న హీరోలు.. లక్ష్య రిలీజ్ డేట్ చెప్పిన నాగశౌర్య…

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు