Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ముందుకు ఒక్కొక్కరి నిజస్వరూపాలు.. షణ్ముఖ్, సిరి, జెస్సీలకు షాక్..

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగో వారం ముగిసింది. ఇక అంతా అనుకున్నట్టుగానే.. ఈసారి నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు.

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ముందుకు ఒక్కొక్కరి నిజస్వరూపాలు.. షణ్ముఖ్, సిరి, జెస్సీలకు షాక్..
Bigg Boss
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 4:21 PM

బిగ్‏బాస్ సీజన్ 5 నాలుగో వారం ముగిసింది. ఇక అంతా అనుకున్నట్టుగానే.. ఈసారి నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. రావడంతోనే.. గుంటనక్క ఎవరనేది క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు మొదలుకానుంది. వారమంతా ఎలా గడిచిన నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ అందరీకి అతి పెద్ద గండమనే చెప్పుకోవాలి. ఈరోజున వారంలో జరిగిన విషయాలను.. ఒకరిపై ఒకరికి ఉన్న ఆరోపణలను తీర్చుకుంటుంటారు. ఇక ఐదోవారం నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్.

ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో.. బిగ్‏బాస్.. నామినేషన్స్ ప్రక్రియను ఈసారి సరికొత్తగా నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కో కంటెస్టెంట్‏ను సిక్రెట్ రూంకు పిలిచి.. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు సభ్యుల పేర్లను.. అందుకు తగిన కారణాలను చెప్పాలని ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో ఒక్కొక్కరు తమ మనసులో ఉన్న అసలైన మాటలను బిగ్‏బాస్ ముందు బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రోమోను బట్టి చూస్తే.. యాంకర్ రవి.. జెస్సీని నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం.. వీకెండ్ ఎపిసోడ్‏లో మై యూవర్ ఓన్ బిజినెస్ అనే ట్యాగ్‏ను రవికి ఇవ్వడంతో హర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయమైన జెస్సీని నామినేట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అలాగే.. లోబో.. షణ్ముఖ్‏ను నామినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే షణ్ముఖ్.. విశ్వను నామినేట్ చేయగా…. శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్, జెస్సీ కలసి గెమ్ ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక ప్రియ.. తనను ప్రతి సారి టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని సన్నీని చేసినట్లుగా తెలుస్తోంది. అయితే లివింగ్ ఏరియాలో కుర్చున్న జెస్సీ, షణ్ముఖ్, సిరిలు గుసగుసలు పెట్టుకుంటూ కనిపించారు. దీంతో వారిని బిగ్‏బాస్.. హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది. అయితే నామినేషన్స్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గుసగుసలు పెట్టుకోవడంతో వీరి ముగ్గురిని నేరుగా నామినేట్ చేసే అవకాశాలు లేకపోలేదు. గతంలో పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.

Also Read: MAA Elections 2021: “మా” ఎన్నికలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. తేల్చేశారు

Prabhas: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన ప్రభాస్.. ఆ తేదీన డార్లింగ్ 25వ సినిమా ప్రకటన..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే