Family Man 2: స‌మంత పాత్ర చుట్టూ ముదురుతున్న వివాదం.. అమేజాన్‌కు అల్టిమేటం జారీ చేసిన త‌మిళ సంఘాలు..

Family Man 2: ఏమంటూ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో స‌మంత పాత్ర‌ను ప‌రిచయం చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేశారో ఆ క్ష‌ణం నుంచి తీవ్ర వివాదం చెల‌రేగింది. స‌మంత పాత్ర‌ను త‌మిళ టెర్ర‌రిస్టును పోలి ఉంద‌న్న కార‌ణం...

Family Man 2: స‌మంత పాత్ర చుట్టూ ముదురుతున్న వివాదం.. అమేజాన్‌కు అల్టిమేటం జారీ చేసిన త‌మిళ సంఘాలు..
Family Man 2
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 12:23 PM

Family Man 2: ఏమంటూ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో స‌మంత పాత్ర‌ను ప‌రిచయం చేస్తూ టీజ‌ర్ విడుద‌ల చేశారో ఆ క్ష‌ణం నుంచి తీవ్ర వివాదం చెల‌రేగింది. స‌మంత పాత్ర‌ను త‌మిళ టెర్ర‌రిస్టును పోలి ఉంద‌న్న కార‌ణం పెద్ద వివాదానికి కార‌ణ‌మైంది. ట్రైల‌ర్‌లో అభ్యంత‌క‌ర స‌న్నివేశాల‌ను తొలగిస్తున్న‌ట్లు అమేజాన్ ప్ర‌క‌టించింది. క‌థ‌లో భాగంగానే ఇలా చిన్న సీన్ పెట్టాల్సి వచ్చిందని.. దీన్ని తొలగిస్తున్నామ‌ని తెలిపింది. అయితే తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ స్ట్రీమింగ్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే.. ఫ్యామిలీ మ్యాన్‌-2 సిరీస్‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని త‌మిళ సంఘాలు హెచ్చ‌రిక‌లు జారీ చేశాయి. త‌మిళ ఈలం గురించి ఈ వెబ్ సిరీస్‌లో చూపించిన స‌న్నివేశాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడుకు చెందిన నామ్ త‌మిళ‌ర్ క‌ట్చి పార్టీ అధ్య‌క్షుడు సీమాన్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అమేజాన్‌కు అట్టిమేటం జారీ చేశారు. త‌మిళుయుల‌కు వ్య‌తిరేకంగా తీసిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ను వెంట‌నే ఆపేయాల‌ని డిమాండి చేశారు. లేదంటే.. అమెజాన్ ప్రైమ్ పై న్యాయపోరాటం చేస్తామని సీమాన్ హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. మ‌రి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

సీమాన్ చేసిన ట్వీట్‌..

Also Read: Ananya Nagalla: మ‌రీ ఇంత అందమా.. కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోన్న అన‌న్య నాగ‌ళ్ల‌

FIR on Somireddy: సోమిరెడ్డిపై కేసు నమోదు.. కృష్ణపట్నం పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

Dilip kumar Hospitalised: ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్‌.. శ్వాస తీసుకోవ‌డంలో..

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే