AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Nagalla: మ‌రీ ఇంత అందమా.. కుర్ర‌కారు గుండెల‌ను షేక్ చేస్తోన్న అన‌న్య నాగ‌ళ్ల‌

అనన్య నాగళ్ల.. ఈ అందాల బొమ్మ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో కుర్ర‌కారు క‌ల‌ల రాకుమారిగా మారిపోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్‌డేట్స్‌తో పాటు త‌న లేటెస్ట్ ఫోటోల‌ను ఫోస్ట్ చేస్తూ.. ట్రెండ్ క్రియేట్ చేస్తోంది అన‌న్య‌.

Ram Naramaneni
|

Updated on: Jun 06, 2021 | 12:12 PM

Share
అనన్య నాగళ్ల.. 1996 ఆగస్టు 1న తెలంగాణలోని సత్తుపల్లిలో జన్మించింది. న్యాయవిద్యలో పట్టాపొంది నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగుపెట్టింది.

1 / 5
'మల్లేశం' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమై.. 'వకీల్​సాబ్​', 'ప్లేబ్యాక్​' చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. సోషల్​మీడియాలో తరచుగా యాక్టివ్​గా ఉండే అనన్య.. కొన్ని రోజులుగా ఫొటోషూట్​లు చేస్తూ తన అందాలతో అభిమానులతో అలరిస్తుంది.

2 / 5
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల.. న్యాయవిద్యలో డిగ్రీ పట్టాపొందింది. 'మల్లేశం' సినిమాతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకుంది.

3 / 5
కెరీర్ తొలినాళ్ల‌లోనే వ‌కీల్ సాబ్ సినిమాతో టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ణ్ క‌ల్యాణ్‌తో ఈ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ ముద్దుగుమ్మ‌కు ద‌క్కింది.

4 / 5

ప్రస్తుతం అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది అనన్య నాగళ్ల... అందాల ఆర‌బోత‌లో కూడా ముంబై హీరోయిన్ల‌కు ఏమాత్రం త‌క్కువ కాద‌ని సిగ్న‌ల్స్ పంపుతుంది.

5 / 5