Dilip kumar Hospitalised: ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్‌.. శ్వాస తీసుకోవ‌డంలో..

Dilip kumar Hospitalised: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. గ‌త కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతోన్న దిపీల్ కుమార్‌ను ఆదివారం ఉద‌యం...

Dilip kumar Hospitalised: ఆస్ప‌త్రిలో చేరిన బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్‌.. శ్వాస తీసుకోవ‌డంలో..
Dilip Kumar Hospital
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2021 | 11:49 AM

Dilip kumar Hospitalised: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు దిలీప్ కుమార్ (98) అనారోగ్యం కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరారు. గ‌త కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతోన్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉద‌యం కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్పించారు. ముంబ‌యిలోని హిందూజా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దిలీప్ కుమార్ ప్ర‌స్తుతం సీనియ‌ర్ డాక్ట‌ర్లు.. కార్డియాల‌జిస్ట్ నితిన్ గొఖ‌లే, పుల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ జ‌లిల్ పార్‌క‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే గ‌త కొన్ని రోజుల నుంచి దిలీప్ కుమార్ శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక‌ దిలీప్ కుమార్ ఇద్దరు త‌మ్ముళ్లు అస్లాం ఖాన్‌, ఎహ్సాన్ ఖాన్ క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. గత నెలలోనూ ఆయన సాధారణ పరీక్షల కోసం దవాఖానలో చేరారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు ఆయనను డిశ్చార్జి చేశారు. ఇక దిలీప్ కుమార్ కెరీర్ విష‌యానికొస్తే.. 1944లో ఆయన మొదటిసారి వెండితెరకు పరిచయమయ్యారు. వైవిధ్య చిత్రాల్లో న‌టించిన దిలీప్ కుమార్ దేశ వ్యాప్తంగా న‌టుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు.

Also Read: Richa: త‌న బుజ్జి బాబును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన రిచా.. అచ్చం త‌న భ‌ర్త‌లాగే ఉన్న‌డంటూ..

Fahad Fazil: ‘పుష్ప’ కోసం కష్టపడుతున్న మలయాళ స్టార్.. నేర్చుకుంటున్న ఫహాద్ ఫాజిల్..

Actress Anjali : ఇండస్ట్రీలో ఒకరి ఆఫర్ ను మరొకరు లాక్కునే అవకాశం ఉండదంటున్న అంజలి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!