AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richa: త‌న బుజ్జి బాబును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన రిచా.. అచ్చం త‌న భ‌ర్త‌లాగే ఉన్న‌డంటూ..

Richa Gangopadhyay: లీడ‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి రిచా గంగోపాధ్యాయ‌. తొలి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్న‌ది.. మూడో చిత్రంతోనే మాస్ మ‌హారాజ‌తో...

Richa: త‌న బుజ్జి బాబును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన రిచా.. అచ్చం త‌న భ‌ర్త‌లాగే ఉన్న‌డంటూ..
Richa Blessed With Baby Boy
Narender Vaitla
|

Updated on: Jun 06, 2021 | 10:10 AM

Share

Richa Gangopadhyay: లీడ‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది న‌టి రిచా గంగోపాధ్యాయ‌. తొలి సినిమాతోనే న‌టిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్న‌ది.. మూడో చిత్రంతోనే మాస్ మ‌హారాజ‌తో న‌టించే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక ప్ర‌భాస్‌తో మిర్చీ మూవీలో న‌టించి స్టార్ హీరోయిన్‌లా జాబితాలో చేరింది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న స‌మ‌యంలోనే సినిమాల‌కు గుడ్‌బై చెప్పిన రిచా వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. చిన్న‌నాటి స్నేహితుడు జో లాంగేల్లాను వివాహం చేసుకొని సెకండ్ ఇన్నింగ్స్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంటే వివాహం త‌ర్వాత సోష‌ల్ మీడియాలోనూ పెద్ద‌గా యాక్టివ్‌గా లేని రిచా.. గ‌త కొన్ని రోజుల క్రితం తాను ఓ పండంటి బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌నున్నాన‌ని బేబీ బంప్ ఫొటోలను అభిమానుల‌తో పంచుకుంది. ఇక ఈ క్ర‌మంలోనే రిచ గ‌త నెల 27 పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా అభిమానుల‌తో పంచుకున్నరిచా.. త‌న బుజ్జి బాబును ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఈ సంద‌ర్భంగా చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ.. సుదీర్ఘ‌మైన క్యాప్ష‌న్‌ను రాసుకొచ్చింది. త‌న కుమారుడి పేరు లుకా షాన్ అని తెలిపిన రిచా.. మా చిన్నారి రాక‌తో మేమంతా ఆనందంలో మునిగి తేలుతున్నాం. లుకా ఆరోగ్యంగా, ఆనందంగా, అచ్చం తన తండ్రి పోలికలతో ఉన్నాడు. లుకా.. నీ నువ్వు మా జీవితాల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అంటూ రాసుకొచ్చింది రిచా.

రిచా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..

Also Read:  కేరళ నర్సులకు ఢిల్లీ ఆస్పత్రి ఆదేశాలపై వివాదం.. మండిపడుతున్న మలయాళీలు

Fahad Fazil: ‘పుష్ప’ కోసం కష్టపడుతున్న మలయాళ స్టార్.. నేర్చుకుంటున్న ఫహాద్ ఫాజిల్..

Mani Ratnam: డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టే పనిలో మణిరత్నం..

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం