AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mani Ratnam: డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టే పనిలో మణిరత్నం..

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు మణిరత్నంకు ఓ ప్రత్యక స్థానం ఉంది. ఆయన సినిమాల్లో ఎదో  తెలియని మాయ ఉంటుంది.

Mani Ratnam: డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టే పనిలో మణిరత్నం..
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2021 | 7:41 AM

Share

Mani Ratnam: సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు మణిరత్నంకు ఓ ప్రత్యక స్థానం ఉంది. ఆయన సినిమాల్లో ఎదో  తెలియని మాయ ఉంటుంది. సినిమా ఎలా ఉన్నపటికీ ప్రేక్షకులను మణిరత్నం సినిమా ఆకర్షిస్తుంది. అందుకే ఆయన సినిమాలు జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇక మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా ఐశ్వర్య రాయ్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్.

‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. ఇటీవలే చిత్రబృందం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ షెడ్యూల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్లాన్ చేశారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్ అక్కడ కాన్సల్ అయిపోయింది. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతూ ఉండటంతో, ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి షూటింగు మొదలుపెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మధ్యప్రదేశ్ వెళ్లేందుకు ఈ సినిమా టీమ్ సన్నాహాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరోవైపు . తొమ్మిది మంది దర్శకులతో తొమ్మిది మంది హీరోలతో నవరస అనే వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌ను తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌‌‌‌‌లో ఒక్కొక్క రసాన్ని చూపించనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా అప్డేట్స్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు..

Upasana Konidela: నిర్మాతగా మారనున్న మెగా మేనకోడలు ఉపాసన.. హీరోగా రామ్ చరణ్..

Nithiin: వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో.. మరో సినిమాను లైన్ లో పెట్టిన నితిన్..

Prabhas : ప్రభాస్‌.. రీజినల్‌గా మోస్ట్‌ డిజైరబుల్ ఏంటి…? ఆయన ఫరెవర్‌ డిజైరబుల్..

దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!