AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా అప్డేట్స్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు..

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మేకర్స్‌ నుంచి అప్‌డేట్స్ పెద్దగా రావటం లేదు. రెండేళ్లుగా షూటింగ్‌ జరుగుతున్నా ప్రమోషన్‌ విషయంలో మూవీ టీమ్‌ డెడ్‌ స్లోగా అడుగులు వేస్తోంది.

Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా అప్డేట్స్ కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు..
Radheshyam Movie
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2021 | 7:12 AM

Share

Radhe Shyam:

రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి మేకర్స్‌ నుంచి అప్‌డేట్స్ పెద్దగా రావటం లేదు. రెండేళ్లుగా షూటింగ్‌ జరుగుతున్నా ప్రమోషన్‌ విషయంలో మూవీ టీమ్‌ డెడ్‌ స్లోగా అడుగులు వేస్తోంది. ఫ్యాన్స్‌ ట్రోల్ చేస్తే గానీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా ఇవ్వలేదు. ఇక అభిమానులు తీవ్రంగా ఒత్తిడి చేస్తే ఒక్క టీజర్‌ ఇచ్చి సైలెంట్‌ అయిపోయారు. దీంతో సెట్ నుంచి లీకైన ఫోటోస్‌తోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్‌. తాజాగా ఈ సినిమాలో కీరోల్‌లో నటిస్తున్న భాగ్య శ్రీ లుక్‌ బయటకు వచ్చింది. వెయిటింగ్ ఫర్ రాధేశ్యామ్ అంటూ భాగ్యశ్రీనే స్వయంగా ఈ లుక్‌ను రివీల్ చేశారు. మేకర్సే చేయమన్నారో.. లేక ఆమె చేశారో తెలియదుగానీ.. ఈ లుక్‌ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

సాహో సెట్స్ మీద ఉండగానే రాధేశ్యామ్‌ షూటింగ్ స్టార్ట్ చేశారు ప్రభాస్‌. కానీ కరోనా కారణంగా ఈ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. సెకండ్ వేవ్ రాకపోయుంటే జూలై 30న సినిమా రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్‌… మరి ఇప్పుడు సిచ్యుయేషన్‌ వేరు.. సినిమా ఎప్పటికి రిలీజ్‌ అవుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే మూవీ టీమ్‌ కూడా ఓల్డ్ మెమొరీస్‌ను రీకాల్ చేసుకుంటున్నారు.  ఇక ఈ సినిమా తర్వాత వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టాడు డార్లింగ్. ఆ సినిమాలను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు