Nithiin: వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో.. మరో సినిమాను లైన్ లో పెట్టిన నితిన్..

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే "చెక్‌", "రంగ్‌ దే" చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ యంగ్ హీరో..

Nithiin: వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో యంగ్ హీరో.. మరో సినిమాను లైన్ లో పెట్టిన నితిన్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 06, 2021 | 7:05 AM

Nithiin:

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే “చెక్‌”, “రంగ్‌ దే” చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు “మ్యాస్ట్రో”గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా అందాదూన్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నభనటేష్ నటిస్తుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నితన్‌ మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” దర్శకుడు వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్‌ ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మించనున్నారు. రొమాంటిక్‌ కామెడీ సన్నీవేశాలతో పాటు హై వోల్టేజ్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంగా ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేసారని తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్‌ పాత్ర ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుందట. దానికితోడు హీరోయిన్‌ సాయి పల్లవికి కూడా ఈ సినిమాలో పర్ఫార్మెన్స్‌ కు స్కోప్‌ ఉంటుందట. ఇక ఇప్పటికే డైరెక్టర్‌ వక్కంతం స్క్రిప్ట్‌ పనులు ఫినిష్ చేసి నితిన్ కోసం వెయిట్ చేస్తున్నారట. ప్రభుత్వం లాక్‌డౌన్‌ తీసేసిన ఇమ్మీడియట్ గా హీరోహీరోయిన్‌ల డేట్లు లాక్‌ చేసి.. ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నారట ఈ రైటర్‌ కమ్ డైరెక్టర్.

మరిన్ని ఇక్కడ చదవండి :

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..