AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: నిర్మాతగా మారనున్న మెగా కోడలు ఉపాసన.. హీరోగా రామ్ చరణ్..

మెగా కోడలిగానే కాకుండా అపోలో csr హాస్పటల్స్‌కు వైస్‌ చైర్మన్‌గా, అపోలో లైఫ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న ఉపాసన కామినేని కొణిదెల.

Upasana Konidela: నిర్మాతగా మారనున్న మెగా కోడలు ఉపాసన.. హీరోగా రామ్ చరణ్..
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2021 | 8:10 AM

Share

Upasana Konidela: మెగా కోడలిగానే కాకుండా అపోలో csr హాస్పటల్స్‌కు వైస్‌ చైర్మన్‌గా, అపోలో లైఫ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌ గా పనిచేస్తున్న ఉపాసన కామినేని కొణిదెల.. ఓ షార్ట్‌ ఫిల్మ్ తీయాలనుకుంటున్నారు. కరోనా మహ్మమారికి ఎదరు నిలుస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్య సిబ్బంది కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. యువర్‌ లైఫ్ సంస్థను స్థాపించి ఆరోగ్య ప్రాధాన్యతను అందరికీ తెలిసేలా చేస్తూ.. పేదవారికోసం ఉచిత వైద్య సదుపాయం అందిస్తున్న ఉపాసన… కరోనా వారియర్స్‌ జీవితాలను ప్రతిబింబించేలా.. వారి త్యాగాలను, కష్టాలను గుర్తుకు చేసేలా ఈ షార్ట్‌ ఫిల్మను తెరకెక్కించాలనుకుంటున్నారట. అందుకోసం కొంత మంది డైరెక్టర్లతో మంతనాలు కూడా చేస్తున్నారట. ముఖ్యంగా త్రివిక్రమ్, సుకుమార్ పేరులు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు టాప్ డైరెక్టర్ల తోపాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ షార్ట్‌ ఫిల్మ్‌లో హీరోగా భర్త రామ్‌ చరణ్ ను  తీసుకోనున్నారట ఉపాసన. కోవిడ్ వారియర్‌ పాత్రలో చరణ్‌ అయితే బాగుంటారని.. చెప్పాలనుకున్న మెసేజ్‌ అందరికీ త్వరగా చేరుతుందని ఆమె భావిస్తున్నారట.

రామ్ చరణ్‌తో పాటు మరో శర్వానంద్ తో కూడా ఉపాసన అండ్ టీం మంతనాలు జరుపుతోందట. ఈ షార్ట్ ఫిల్మ్లోనే మరో పాత్రను హీరో శర్వాతో చేపించేందుకు ట్రై చేస్తున్నారట ఉపాసన. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

హాట్ డాన్సుతో కాకరేపిన యాంకర్ విష్ణుప్రియ..బుల్లితెర బ్యూటీ ల మధ్య వార్ ..:Anchor Vishnu priya hot Video.

Chiru-TRS Mla: టీఆరెఎస్ ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఆక్సిజన్ సిలెండర్లు పంపిన చిరు.. జాగ్రత్తగా ఉండాలని సూచన

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!