G.N. RangaRajan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు..

G.N. RangaRajan: ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న

G.N. RangaRajan: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రముఖులు..
Gn Rangarajan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 3:48 PM

G.N. RangaRajan: ప్రముఖ తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) కన్నుముశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు (జూన్ 3) ఉదయం 8.45 గంటలకు తుది శ్యాస విడిచారు. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. జీఎన్ రంగరాజన్ మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. కాగా రంగరాజన్ ప్రముఖ నటుడు కమల్ హాసన్ హీరోగా మీందమ్ కోకిల, మహారసన్ వంటి పలు చిత్రాలు తెరకెక్కించాడు.

ఇక జీఎన్ రంగరాజన్.. కళ్యాణ రామన్, ఎల్లం ఇంబమాయం, కాదల్ మీంగల్, ముత్తు ఎంగల్ సొత్తు, పల్లవి మీందుమ్.. పల్లవి మీందమ్ పల్లవి.. అడుత్తతు ఆల్బర్ట్… వంటి సినిమాలకు రంగరాజన్ దర్శకత్వం వ్యవహరించాడు. ఆయన తనయుడు జీయన్నార్ కుమారవేలన్ కూడా టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కుమారవేలన్ ప్రస్తుతం అరుణ్ విజయ్ హీరోగా ‘సినం’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ట్వీట్..

Also Read: Covid Third Wave: కరోనా థర్డ్ వేవ్ ముప్పు పిల్లలకే అధికం.. మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..

World Most Costly Oil: ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంట నూనె… ధర రూ. 22500 / లీటర్… ఇది ఎలా తయారు చేస్తారో తెలుసా?

Weight loss: ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తింటున్నారా ? అయితే జాగ్రత్త.. ఇవి తింటే కచ్చితంగా బరువు పెరుగుతారట..

Corona Third Wave: ఇప్పటి నుండీ సంసిద్ధం అయితే కరోనా మూడో వేవ్ పెద్ద ప్రమాదకారి కాదు.. ఎస్బీఐ పరిశోధనా పత్రంలో వెల్లడి

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.