బాయ్‌‌‌‌ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన తాప్సీ.. అందుకే ఇండస్ట్రీ వారితో రిలేషన్‌‌‌‌‌‌‌షిప్ చేయలేదట..

'ఝుమ్మందినాదం' సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ తాప్సీ. ఆతర్వాత తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ స్థానానికి పోటీపడింది.

బాయ్‌‌‌‌ఫ్రెండ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన తాప్సీ.. అందుకే ఇండస్ట్రీ వారితో రిలేషన్‌‌‌‌‌‌‌షిప్  చేయలేదట..
Follow us

|

Updated on: Jan 29, 2021 | 10:05 AM

Taapsee Pannu  : ‘ఝుమ్మందినాదం’ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ తాప్సీ. ఆతర్వాత తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ స్థానానికి పోటీపడింది. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించి బిజీ హీరోయిన్ అయిపోయింది. లేడీఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది తాప్సీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికాగా విషయాలను వెల్లడించింది.

గతంలో తాప్సీ సినీ ప్రముఖులతో అఫైర్లు, డేటింగ్ అంటూ.. పలు రూమర్లు వినిపించాయి. కానీ..  డెన్మార్క్కు చెందిన షట్లర్ మాతియాస్ బోయ్ తో ప్రేమలో పడి అందరినీ షాక్ గురిచేసింది. మాతియాస్ తో చట్టపట్టాలేసుకుంటూ పబ్లిక్ గానే తిరిగేసింది ఈ బ్యూటీ. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ మాతియాస్ బోయ్ గురించి మాట్లాడుతూ..‘నాకు సినీ ఇండస్ట్రీ లో ఉన్నవారితో రిలేషన్షిప్, డేటింగ్ చేయడం ఇష్టం లేదు. నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకొన్నాను. అందుకే వేరే రంగానికి చెందిన మాతియాస్ తో ప్రేమలో పడ్డాను. అతడు నా అంతర్గత జీవితంలో కీలకంగా మారాడు’ అని  చెప్పుకొచ్చింది తాప్సీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా షూటింగ్‌‌‌‌లో విషాదం.. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ కన్నుమూత.. షాక్‌‌‌‌‌లో చిత్రయూనిట్..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!